Minister Errabelli | ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పాలకుర్తి పార్టీ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
సిద్దిపేట : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేటలో శుక్రవారం 23 మంది దివ్యాంగులకు స్కూటర్లను అందజేశారు. ఈ స్కూటర్లను తెలంగాణ వికలంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ (టీవీసీసీ) విరాళంగా ఇచ్చింది. ఈ