కేంద్రం ఆకాశమెత్తు పెంచిన డీజిల్ ధరలతో ఆర్టీసీ మీద డైరెక్టుగా భారం పడుతోంది. దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను మనం బతికిస్తున్నం. ఆర్టీసీని జల్దీ అమ్మేయాలని ప్రధాని మోదీ ప్రైజ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | వరుసగా రెండో రోజు చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచాయి. జూన్లో గడిచిన ఏడు రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి.