Dhruva Natchathiram Movie | విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏడేళ్ల కిందట అంటే 2016లో షూటింగ్ మొదలయింది. కానీ తుది దశకు వచ్చే వరకు ఏకంగా ఏడేళ్లు పట్టింది.
మాములుగా ఒక సినిమా షూటింగ్ పూర్తవడానికి దాదాపుగా ఆరునెలలు సమయం పడుతుంది. అదే రాజమౌళి, శంకర్ వంటి దర్శకులు రెండు, మూడేళ్లు తీసుకుంటారు. కానీ ఒక దర్శకుడికి మాత్రం షూటింగ్ పూర్తి చేయడానికి ఏకంగా ఏడేళ్లు �