Dhruv helicopter | భారత వాయుసేనకు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ (ALH Dhruv) హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ముందు జాగ్రత్తగా పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు.
ఎయిర్ ఫోర్స్| భారత వాయుసేనకు చెందిన ధృవ్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా స్వల్పగాయాలతో బయటపడ్డారు. లాఢక్లో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ధృవ్ హెలికాప్ట�