ఇందూరు నగర శివారులోని మల్లారం వద్ద ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల విక్రయాల కోసం వేలం మంగళవారం ముగిసింది. న్యూ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బహిరంగ వేలం నిర్వహించారు.
నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సకల సదుపాయాలతో ధాత్రి టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. మొత్తం 76 ఎకరాల 22 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్�