తెలంగాణ సాయుధ రైతాంగ యోధుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురంనకు చెందిన శతాధిక వృద్ధుడు జాటోతు దర్గ్యా నాయక్(107) సోమవారం రాత్రి అస్తమించారు.
కాల్వకు గండి | సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ డీబీఎం-71 కాలువకు గండిపడింది. దీంతో ధర్మాపురం శివారులోని మేగ్యాతండా వద్ద గోదావరి జలాలు వృథా పోతున్నాయి.