తరతరాల భూ సమస్యలకు ధరణి చెక్ పెట్టింది. ఈ పోర్టల్ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ధరణితో అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దశాబ్దాల పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ �
ఏడాదిలో 10 లక్షల లావాదేవీలు ఖజానాకు రూ.1,440 కోట్ల ఆదాయం పసలేని ప్రతిపక్షాల నేతల విమర్శలు హైదరాబాద్, నవంబర్ 11, (నమస్తే తెలంగాణ)ః భూ యాజమాన్య హక్కుల ధరణి పోర్టల్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇది ప్రారంభమైన ఏ