Amaravathiki Aahwanam | లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వినూత్న హారర్ థ్రిల్లర్ 'అమరావతికి ఆహ్వానం'. సుప్రిత, ఎస్తర్ కీలక పాత్రల్లో నటించారు.
Devan | స్వీయ దర్శకత్వంలో హీరో దేవన్ నటించిన చిత్రం 'కృష్ణ లీల' (ట్యాగ్ లైన్: 'తిరిగొచ్చిన కాలం'). ధన్య బాలకృష్ణన్ హీరోయిన్గా నటించగా, బబ్లూ పృథ్వీ, వినోద్ కుమార్, రజిత, సరయు వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.