Nepal | నేపాల్ ( Nepal)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ధడింగ్ (Dhading) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
Uttarkashi | ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ