దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగారు. ఏప్రిల్ నెలకుగాను ప్రయాణికులు 3.88 శాతం ఎగబాకి 1.32 కోట్లకు చేరుకున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీ) తాజాగా వెల్లడించింది.
నాలుగేండ్ల లోపు పిల్లల్లో జలుబు నివారణ కోసం ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్(ఎఫ్డీసీ)తో తయారయ్యే మందుల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిషేధించింది. ఈ మేరకు డీజీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింద�