చిరు ధాన్యాల సాగు పెంచాలని, వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రోపికల్ అగ్రికల్చర్ (సీఐఏటీ) అధిపతి ప్రొఫెసర్ గంగిరెడ్డి అన్నారు.
పాలిటెక్నిక్.. ఇంజినీరింగ్ విద్యార్థులకు పర్యావరణ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతిష్ఠాత్మక సంస్థ ఈపీటీఆర్ఐతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సోమవారం ఒప్పందం కుదుర్చుకొన్నది.