వన్యప్రాణులకు హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని సరేపల్లిలో పులి దాడిలో మృతి చెందిన పశువులకు సంబంధించిన పరిహారం చెకులను ఎంపీపీ విమలా�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి మృత్యువాత మిస్టరీని అధికారులు ఛేదించారు. ఎద్దును చంపిందన్న కోపంతోనే నిందితులు పులిని చంపేసినట్టు గుర్తించారు.