హైందవమతంలో కర్మకాండకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్భవించిన జైన, బౌద్ధమతాలు మధ్యయుగ ఆరంభంలో ప్రాచుర్యాన్ని కోల్పోయాయి. జైన, బౌద్ధాలలోని నిరాడంబరత, కులరాహిత్యం, సమానత్వ ధోరణులు హిందూ సంస్కర్తలను ఆకర్శి�
-త్రిమతాచార్యుల సిద్ధాంతాలకు కొనసాగింపుగా ఇస్లాం మత ప్రభావంతో హిందూ మతంలో వచ్చిన ఉద్యమం భక్తి ఉద్యమం. -ఈశ్వరుని పట్ల అపారమైన అనురక్తి కలిగి ఉండటమే భక్తి. భక్తి కలిగి ఉండటమే ముఖ్యం. భక్తి ఐదు రకాలు -శాంతి భ�