Kohli on AB de Villiers Retirement | ఈ నిర్ణయం నా మనసుకు చాలా బాధ కలిగిస్తోంది. కానీ ఎప్పట్లాగే నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటావని నాకు తెలుసు. ఐ లవ్ యూ
సెంచూరియన్: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ .. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని ఇవాళ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 37 ఏళ్ల వయసులో తనలో ఆడే సత్తా అంతగా �