ఈ ఏడాది దేశంలో ఇండ్ల ధరలు పెరుగుతాయని మెజారిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన ఒక సర్వేలో 58 శాతం రియాల్టర్లు ఇండ్ల ధరలు ప్రియం అవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల కుదేలవ్వని రంగమంటూ లేదు.. ఆ జాబితాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా ఉంది. అయితే, రియల్ ఎస్టేట్ డెవలపర్లు తాము నిర్మించిన ఇండ్ల విక్రయాన్ని పెంచుకోవడానికి. సొంత�