మార్కెట్లో ఉల్లిధరలు స్పల్పంగా తగ్గాయి. బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందని రైతులు బుధవారం దేవరకద్ర వ్యవసాయ మార్కెట్కు ఉల్లిని విక్రయించేందుకు భారీగా తీసుకువచ్చారు.
దేవరకద్ర మార్కెట్కు రైతులు ఉల్లిగడ్డను బుధవారం అత్యధికంగా తీసుకొచ్చారు. గతేడాది దిగుబడి లేక రూ.3వేల మార్క్ దాటిన ఉల్లి ధరలు ఈ ఏడాది దిగుబడులు పెరగడంతో సగం ధరకు పడిపోయాయి. కూలి, రవా ణా, పెట్టుబడి పోనూ రైత�