ఆనంద బ్లూ కంచి పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. గోల్డ్ జరీ చెక్స్, గోల్డ్, సిల్వర్ కలర్ బుటీస్‌తో మెరిసిపోతున్న ఈ లెహంగాకు పర్పుల్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో పెద్ద గోల్డ్ జరీ అంచు ఇచ్చా�
సంప్రదాయ దుస్తుల్లో చీరకట్టు తర్వాతి స్థానం లంగావోణీదే. శుభకార్యం అనగానే అటువైపే మొగ్గుతారు మగువలు. నలుగురూ మెచ్చేలా డిజైన్ చేసిన లంగావోణీ కలెక్షన్ మీకోసం..