ఆనంద బ్లూ కంచి పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. గోల్డ్ జరీ చెక్స్, గోల్డ్, సిల్వర్ కలర్ బుటీస్‌తో మెరిసిపోతున్న ఈ లెహంగాకు పర్పుల్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో పెద్ద గోల్డ్ జరీ అంచు ఇచ్చారు. ప్రిల్స్ జతచేయడంతో గ్రాండ్ లుక్ వచ్చింది.
కాంట్రాస్ట్‌గా అదే రంగు రా సిల్క్‌పై కట్‌వర్క్‌తో జర్దోసి సొగసులు జోడించారు. నెక్లైన్ హైలైట్ చేయడం, స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇవ్వడం కలిసొచ్చింది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌పై ఫ్లవర్స్ థీమ్ కట్‌వర్క్ చేసిన పింక్ దుపట్టా అదనపు ఆకర్షణ.
– రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on:
retheshaareddy/instagram.com, 8500028855, 7013639335