లక్షణంగా.. లంగావోణీ
సంప్రదాయ దుస్తుల్లో చీరకట్టు తర్వాతి స్థానం లంగావోణీదే. శుభకార్యం అనగానే అటువైపే మొగ్గుతారు మగువలు. నలుగురూ మెచ్చేలా డిజైన్ చేసిన లంగావోణీ కలెక్షన్ మీకోసం..
సంప్రదాయ దుస్తుల్లో చీరకట్టు తర్వాతి స్థానం లంగావోణీదే. శుభకార్యం అనగానే అటువైపే మొగ్గుతారు మగువలు. నలుగురూ మెచ్చేలా డిజైన్ చేసిన లంగావోణీ కలెక్షన్ మీకోసం..
సియాన్ సొగసు
సియాన్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన సెట్ ఇది. లెహంగా కోసం సియాన్పైకి సిల్వర్ లైన్ బుట్టా ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. అదే ఫ్యాబ్రిక్‌పై సిల్వర్ వీవింగ్ చేసిన పదకొండు అంగుళాల బార్డర్ జతచేయడంతో రిచ్‌లుక్ వచ్చింది. గేరా ఎక్కువగా రావడంకోసం ప్రిల్స్ జతచేశారు. అదే రంగు కాటన్ లైనింగ్ ఇచ్చారు. బ్లౌజ్ కోసం రాసిల్క్పై సిల్వర్ కట్ వర్క్ చేసిన ఫ్యాబ్రిక్ ఎంచుకున్నారు. హై బోట్ నెక్, షార్ట్ హ్యాండ్స్‌తో ట్రెండీలుక్ వచ్చింది. సిల్వర్ కట్‌వర్క్ బార్డర్ జతచేసిన ఎరుపు రంగు దుపట్టా చక్కగా నప్పింది.
మోడల్: శిల్ప
కంచిపట్టు కళ
గోధుమ రంగు కంచిపట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన లెహంగా ఇది. ఆ రంగుపై హైలైట్ అయ్యేలా సిల్వర్ లైన్స్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ జతచేశారు. లెహంగాకు కాంట్రాస్ట్‌గా గులాబీ రంగు ఫ్యాబ్రిక్‌పై బ్లూ అండ్ గోల్డ్ త్రెడ్ వర్క్ చేసిన బ్లౌజ్ ఇచ్చారు. జరీ జర్దోసి వర్క్ చేసిన హ్యాండ్స్‌కు బ్లూ ఫ్యాబ్రిక్ పఫ్ జతచేశారు. నేవీ బ్లూ నెట్ ఫ్యాబ్రిక్‌పై సీక్వెన్స్ కట్ వర్క్ చేసిన లేస్ బార్డర్ దుపట్టా చక్కగా నప్పింది.
– రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

