పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లాలని, ఇంట్లోని చిన్నారులకు పోలియో చుక్కలను తప్పకుండా వేయాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి వైద్య సిబ్బందికి సూచించారు.
0-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై శనివారం వైద్య సిబ్బంది