తెలుగురాష్ర్టాల్లో విశేషమైన అభిమానగణం ఉన్న కథానాయకుడు పవన్‌కల్యాణ్. ప్రస్తుతం ఆయన ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి, పొత్తులో భాగంగా ఆ రాష్ర్టానికి డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులకు శుక్రవారం శాఖలు కేటాయించారు. లాఅండ్ ఆర్డర్, జీఏడీ, పబ్లిక్ఎంటర్ప్రైజెస్ శాఖలు సీఎం చంద్రబాబు వద్దే ఉండగా మిగతా 24 మందికి వివిధ శాఖలు కేటాయించారు.