లోక్సభ ఎన్నికల ఫలితాల షాక్తో ఉత్తరప్రదేశ్ బీజేపీలో బయటపడ్డ నేతల మధ్య అంతర్గత విభేదాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య వైరం రచ్చకెక్
లోక్సభ ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి ఉత్తరప్రదేశ్ బీజేపీ బయటపడటం లేదు. ఇంతకాలం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటే శాసనంగా నడిచిన ఆ పార్టీలో ఇప్పుడు అసంతృప్త గళాలు వినిపిస్తున్నాయి.