రేషన్, సంక్షేమ పథకాలకు వేర్వేరు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తుందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.
రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో రెవెన్యూకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వాస్తవంగా నాతోపాటు ఎవరికైనా సీఎం పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకట్రెడ్డికే’ అంటూ భువనగిరి ఎన్నికల ప్రచారసభలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారాని�