అమ్రాబాద్ మండలం దోమలపెంటలో గత నెల 11వ తేదీన పంచాయతీ కార్యదర్శి జేసీబీని పెట్టి బస్టాండ్ పక్కన ఉన్న కటకం నాగలక్ష్మి, దర్గా ఎదురుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఉపసర్పంచ్ కటకం మహేశ్ దుకాణాలు కూల్చివేశారు.
‘ఆక్రమణల పేరిట మా షాపుల ముందున్న రేకుల షెడ్లు, స్లాబులు తదితర వాటిని కూల్చివేస్తున్నరు. కొనేటోళ్లను షాపుల్లోకి రాకుంట చేసిన్రు. గీ దసరాకే నాలుగు రూపాలు దొరుకుతాయే.. ఇంకొన్ని రోజులు ఆగితే అయిపోవు కదా.