మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా ట్రక్కుల్ని ఆందోళనకారులు నిలిపివేశారని, కొన్నింటిపై దాడులు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.
ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఓబీసీల రిజర్వేషన్ను 52 శాతానికి పెంచాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓసీబీఎస్ఏ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దేశవ్యాప్త