Indian Origin | బ్రిటన్లో ఓ భారత సంతతి (Indian Origin) డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు స్థానిక కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది.
UK | యూకేలో నలుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు 122 ఏండ్ల జైలుశిక్ష పడింది. ఓ డెలివరీ కంపెనీలో పనిచేసే డ్రైవర్ను ప్లాన్ ప్రకారం ఫాలో చేసి దారుణంగా కొట్టి చంపినందుకుగానూ స్టాఫోర్డ్ క్రౌన్ కోర్టు ఈ తీర�