MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీలిమిటేషన్ వివాదంపై మరో అడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ వివాదంపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్
వచ్చే ఏడాది తలపెట్టిన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది. నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడును బలహీనపరుస్తుందని, అది భారత ఫె