ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచ లనాలు నమోదయ్యే అవకా శాలు ఎక్కువగా కనిపిస్తున్నా యి. ఈ ఎన్నికలు ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజే పీ, కాంగ్రెస్ మధ్య జరుగుతు న్నాయి. అయితే పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యే.
AP CM Jagan | ఏపీలో మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుందని, ఈ ఎన్నికల్లో కూటమి ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.