కచ్చితత్వం లేని, పక్షపాతంతో కూడిన సమాచారాన్ని ‘వికీపీడియా’లో ఇస్తున్నారన్న ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ఫిర్యాదుల్లోని అంశాలు పేర్కొంటూ‘వికీపీడియా’కు మంగళవారం నోటీసులు జారీచేసింది.
ప్రైవసీ పాలసీపై వాట్సాప్ రోజూ నోటిఫికేషన్లు.. కేంద్రం ఆరోపణ న్యూఢిల్లీ: తన కొత్త ప్రైవసీ పాలసీని బలవంతంగా అంగీకరింపజేసేందుకు యూజర్లకు వాట్సాప్ రోజూ నోటిఫికేషన్లు పంపుతున్నదని కేంద్రం ఆరోపించింది. ఈ �