Gallows Room | ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ పరిసరాల్లో ఒక సొరంగం బయటపడింది. అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకూ ఆ సొరంగం ద్వారా ప్రయాణించొచ్చు. ఇప్పుడు అదే భవనంలో మరో రహస్య గది
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో ఉరి తీసే గదిని కనుగొన్నారు. ఢిల్లీ శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ ఈ విషయాన్ని మీడియాకు సోమవారం వెల్లడించారు. బ్రిటీష్ హయాంలో 1926 వరకు ఈ శాసనసభ పనిచేసిందని అన్నారు. దీ�