హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవి, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్
CM Revanth Reddy | హైదరాబాద్లోని జర్నలిస్టుల(Journalists)కు ఇండ్ల స్థలాలు(House sites) ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారు.