దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..ఈక్విటీ, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.45 వేల కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. దీంట్లో క్యూఐపీ ద్వారా రూ.25 వేల కోట్ల నిధులు కూడా ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. 2024-25లో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లు పెరిగి రూ.65.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి.