ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. వివిధ డెబిట్ కార్డుల వార్షిక మెయింటేనెన్స్ చార్జీలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.
SBI Debit Card Charges | ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. డెబిట్కార్డుల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి అమలుల�