Lovers Day | ప్రేమ జంటలు వరల్డ్ వైడ్గా ప్రస్తుతం వాలంటైన్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే ఈ లవర్స్ డే రోజున మీకు ఇష్టమైన వారితో కలిసి ఒక ప్రేమకథ చిత్రంను చూడండి.
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు ఉన్న సినిమాల రొటీన్ ఫార్ములాలను బ్రేక్ చేసి విమర్శకుల కళ్ళు తిరిగేలా రొమాంటిక్ ప్రేమ కథతో దర్శకుడు ఆదిత్య చో�