DDLJ: మళ్లీ ప్రేక్షకుల ముందుకు దిల్వాలే దుల్హనియా లేజాయేంగే

దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు ఉన్న సినిమాల రొటీన్ ఫార్ములాలను బ్రేక్ చేసి విమర్శకుల కళ్ళు తిరిగేలా రొమాంటిక్ ప్రేమ కథతో దర్శకుడు ఆదిత్య చోప్రా, నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ సింపుల్ ప్రయోగం చేశారు. ఇది సక్సెస్ అయింది. 1995లో విడుదలైన ఈ క్లాసిక్‌ను మళ్లీ డైరెక్ట్ చేయనున్నారు ఆదిత్య చోప్రా.
ఇంగ్లిష్ ప్రేక్షకుల కోసం ఆదిత్య చోప్రా బ్రాడ్ వే (రంగస్థలం కోసం) విభాగంలో ఈ చిత్రాన్ని వీక్షకులకు అందించనున్నారు. ఈ షోకు ‘కమ్ ఫాల్ ఇన్ లవ్: ది డీడీఎల్జే మ్యూజికల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సొంత నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ పైనే ఆదిత్య చోప్రా నిర్మించనున్నారు. ఈ సినిమాను మొదట్లో హిందీలో తీయాలని అనుకోలేదని ఆదిత్య చొప్రా అన్నారు. ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత థియేటర్ ఆర్టిస్ట్‌లతో దీనిని తీయనున్నాను. అయితే ఈసారి సినిమాగా కాదు.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ బ్రాడ్ వే మ్యూజికల్‌గా రానుంది అని ఆయన తెలిపారు. 2022లో ‘డీడీఎల్జే’ వీక్షకుల ముందుకు వస్తుంది’’ అని పేర్కొన్నారు.
షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టొరీ వచ్చి అప్పుడే పాతికెళ్లవుతోంది అంటే ఎవరు నమ్మలేకపొతున్నారు. ఎందుకంటే సినిమా ఎప్పుడు చూసినా, ఎన్నిసార్లు చూసినా కూడా ఫ్రెష్ గా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. రాజ్, సిమ్రాన్ పాత్రలు అయితే జనాల గుండెల్లో అలానే ఉండిపోయాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ddlj
- kajol
- Sharukh khan
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

