గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్'. సీనియన్ నటులు మధుబాల, ఆదిత్యమీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. దయానంద్ దర్శకుడు. రవి కస్తూరి నిర్మాత. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకుర
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఆన్'. రవి కస్తూరి నిర్మిస్తున్నారు. దయానంద్ దర్శకుడు. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా హైదరాబాద్లో జరిగింది.