AUSvIND: బ్రిస్బేన్ టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది. దీంతో టీ బ్రేక్ తర్వాత ఆటను రద్దు చేశారు. ఫస్ట్ సెషన్లో 13.2 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 28 రన్స్ చేసింది. రెండో రోజు కనీసం 98 ఓవర్ల ఆట జరగనున్నది.
Border-Gavaskar Trophy | టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి