ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 2,800 మందికిపైగా రాజకీయ నేతలు, భారత్ నుంచి 60 మంది ప్రముఖులు ప్రపంచ ఆర్థిక వేదిక 54వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ఈ సదస�
మే 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించనున్న ప్రపంచ వ్యాణిజ్య సదస్సు (డబ్ల్యూఈఎఫ్)కు పరిశ్రమలశాఖ మంతి కే తారకరామారావు హాజరవుతారని సమాచారం.