వాషింగ్టన్: మానవ చరిత్రలో తొలిసారి పంది గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి, రెండు నెలల తర్వాత మరణించారు. ఆయనకు ఈ సర్జరీ చేసిన అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ ఆసుపత్రి ఈ మేరకు బుధవారం ప్రకటించింది.
బాల్టిమోర్: అమెరికా డాక్టర్లు చరిత్ర సృష్టించారు. విజయవంతంగా పంది గెండెను మనిషికి మార్పిడి చేశారు. జన్యుమార్పిడి చేసిన పది గుండెను.. ఓ హృద్రోగి పేషెంట్‌కు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మేరీల్యాండ్�