Massive theft | ఏపీలోని అనంతపురం జిల్లాలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కూతురు పెళ్లి కోసం దాచిన నగదుతో పాటు రూ. 3.50 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలను దొంగలు దోచుకెళ్లారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్లో పర్యటించారు. నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ కూతురు వివాహానికి హాజరు కావడంతోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో తేన