Data Leak Case | డాటా చౌర్యం కేసులో సమాచారం లీకైన బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థల విచారణకు రంగం సిద్ధమైంది. రెండురోజుల క్రితం 11 ప్రధాన సంస్థలకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు.
ముంబై: సీబీఐ చీఫ్ సుబోధ్ కుమార్ జైస్వాల్‌కు ముంబై సైబర్ సెల్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్, పోలీస్ అధికారుల ప్రొమోషన్, బదిలీలకు సంబంధించిన డేటా లీక్ కేసుకు సంబంధించి గురువారం తమ ఎదుట హాజ