భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ విశ్వాంతరాళంలో ఓ ప్రవాహం మాదిరి ముందుకు కదులుతుందన్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం భూమి ఓ అంతుచిక్కని కృష్ణ పదార్థాన్ని దాటుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
Einstein's theory | అంతరిక్షంలో ఇప్పటిదాకా అంతు చిక్కని, దాక్కొని ఉన్న డార్క్ మ్యాటర్ (కృష్ణ పదార్థం)కు సంబంధించిన వివరణాత్మక పటాన్ని ఖగోళ పరిశోధకులు తయారు చేశారు. దీంతో 85 శాతం విశ్వం స్వరూపాన్ని అంచనా వేసే అవకాశం �