జిల్లాలోని ప్రైవేట్ డీలర్లు ఎరువుల విక్రయంలో దోపిడీకి పాల్పడుతున్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారని రైతులు ఆరోపిస్తు న్నారు. ఒక్కో బ్యాగుపై రూ. 100 వరకు అధికంగా వసూలు చేస్త�
వచ్చే ఏడాది జనవరి నుంచి డీఏపీ ఎరువు ధరలు పెరగనున్నాయి. ఒక్కో బ్యాగ్‌పై సుమారు రూ.200కు పైగా పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూపాయి బలహీనత కారణంగా డీఏపీ దిగుమతి ధర ప్రతి టన్నుకు రూ.1200 పెరిగింది. ప్రస్తు