మావోయిస్టు హతం | ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మృతిచెందిన మావోయిస్టును వెట్టి హుంగాగా గుర్తించారు.
రాయ్‌పూర్ : దంతెవాడ జిల్లా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘోటియా సమీపంలో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఏఎఫ్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు �