Maoists | మావోయిస్టుల (Maoists) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాష్ట్రంలోని బస్తర్ రీజియన్ (Bastar region) దంతెవాడ జిల్లా (Dantewada district) లో ఆదివారం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఓ మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆ మావోయిస్టు వద్ద ఉన్న 80 బాంబులు, జిలెటిన్ రాడ్, రెండు డిటోనేటర్లు, బాణాసంచాతో పాటు మావోయిస్టు సాహిత్యంను పోలీసులు సీజ్ చేశా�