Navy Radar Station | చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వద్దని.. మరోచోటకు మార్చాలని బీఆర్ఎస్ ఎంపీ జీ రంజిత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్ర రక�
వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ను నిర్మిస్తే తెలంగాణ జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అనంతగిరి, ఆదిలాబాద్, నల్లమలలో మాత్రమే జీవవ�