సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలని, అలా తెలంగాణ అభివృద్ధికి సిద్దిపేటనే స్ఫూర్తినిచ్చిందని ర
సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్న సమయంలో చేసిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు స్ఫూర్తినిచ్చాయని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంల�