ప్రపంచానికి పైకప్పుగా పేరుగాంచిన టిబెట్‌ను 1951 లో సరిగ్గా ఇదే రోజున చైనా ఆక్రమించింది. ఈ రోజునే టిబెటన్లు బ్లాక్ డేగా భావిస్తారు. ఇది జరిగిన 8 సంవత్సరాల తర్వాత దలైలామా భారతదేశానికి వచ్చారు.
ధర్మశాల: బౌద్ధ మతగురువు దలైలామా కోవిడ్ టీకా తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న జోనల్ ఆస్పత్రిలో ఆయన ఇవాళ టీకా వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.90 కోట్ల మంది కో�