హైదరాబాద్ : దయ, కరుణతోనే మన జీవితాలు ప్రారంభమౌతాయని ప్రముఖ అధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామా అన్నారు. అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్ ద్వారా దలైలామా స్పందించారు. పుట్టగానే మన తల్లులు మనపై కరుణను చూపిస్తారు. ఇది సహజమైన ప్రతిస్పందన. అది లేకుండా మనం మనుగడ సాగించలేము. దయ, కరుణ అనుభవంతో మన జీవితాలు ప్రారంభమవుతాయి. కరుణ ఎంత ముఖ్యమో గుర్తుంచుకోవడానికి మదర్స్ డే మంచి రోజని ఆయన పేర్కొన్నారు.
When we're born, our mothers show us compassion. This is a natural response without which we wouldn't survive. Our lives begin with an experience of kindness and compassion. Mothers’ Day is a good day to remember how important compassion can be.
— Dalai Lama (@DalaiLama) May 9, 2021