తపాలా విభాగంలో వివాదాల పరిష్కారానికి మార్చి 19న రాష్ట్ర స్థాయి డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోస్టల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిధిలో పోస్టల్ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలపై ఆగస్టు 12న డాక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని తెలంగాణ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్�